Thursday, October 1

అంగన్ వాడీ టీచర్ పోస్టులకి నోటిఫికేషన్, టీచర్లు : 58, ఆయాలు : 174 ఖాళీలు

రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ విభాగం ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

అర్హతలు: తప్పనిసరిగా పదో తరగతి పాసై ఉండాలి

వివాహితురాలై ఉండాలి

స్థానిక గ్రామ పంచాయతీలో నివాసం ఉండాలి

వయస్సు: 01.07.2020 నాటికి 21-35 ఏళ్ళ మధ్య ఉండాలి...

జతచేయాల్సిన సర్టిఫికెట్స్:

బర్త్ సర్టిఫికెట్
టెన్త్ క్లాస్ మార్కులు మెమో
కులం ధృవీకరణ పత్రం
లోకల్ ఏరియా తదితర సర్టిఫికెట్స్

అప్లికేషన్లను ఆన్ లైన్ లో సమర్పించడానికి ఆఖరు తేది: 18 సెప్టెంబర్ 2020

పూర్తి వివరాలకు ఈ కింది వెబ్ సైట్ ను విజిట్ చేయండి:

వెబ్ సైట్ అడ్రెస్ కు క్లిక్ చేయండి

ఖాళీల వివరాలు:

ఖాళీలు, ఇతర నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి