Monday, December 17

10వ తరగతితో వ్యవసాయ ఉచిత శిక్షణా కోర్సు

ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు బేయర్ - రామానాయుడు విజ్ఞాన జ్యోతి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఉచిత కోర్సును అందిస్తోంది. ఆరు నెలల పాటు ఉండే ఈ కోర్సుకి విద్యార్హత 10 తరగతి మాత్రమే.

అభ్యర్థుల వయస్సు : 16- 20 యేళ్ళ మధ్య ఉండాలి

గ్రామీణ నేపథ్యం, వ్యవసాయంలో పని చేసిన వారికి ప్రాధాన్యత. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు కోర్సును ఉచితంగానే నేర్పిస్తారు. క్యాంపస్ లోనే ఉచిత వసతి కల్పిస్తారు.

పూర్తి వివరాలకు ఈ ప్రకటన చూడండి