Tuesday, October 16
Log In

AAI లో 1104 పోస్టులు

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఖాళీగా ఉన్న మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ - 908 పోస్టులు
జూ.అసిస్టెంట్స్/సీ.అసిస్టెంట్స్ - 10 పోస్టులు
(స్పెషల్ డ్రైవర్ ఫర్ PWD)
జూ.అసిస్టెంట్స్/సీ.అసిస్టెంట్స్ - 186 పోస్టులు

మేనేజర్లు/జూనియర్ ఎగ్జిక్యూటివ్స్
అర్హతలు: BE/B.Tech/MBA/MCA/CA/ Others
మొత్తం పోస్టులు: 908
అనుభవం : జూ.ఎగ్జిక్యూటివ్: NIL
మేనేజర్ : 5యేళ్ళు
జీతం : రూ.1.80 లక్షలు /pa
ఉద్యోగ ప్రదేశం: భారత్ లో ఎక్కడైనా
అప్లికేషన్స్ ప్రారంభం: 16 జులై 2018
చివరి తేది: 16 ఆగస్ట్ 2018

అర్హతలు, జీతం తదితర వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి: