87-DQ-CHEMISTRY

87-DQ-CHEMISTRY

1. క్లోరోక్విన్ మందును  ఏ వ్యాధిని తగ్గించడానికి వాడతారు

Question 1 of 10

2. నేల బొగ్గు నుంచి పెట్రోల్ లేదా గాసోలిన్ తయారీలో ఉపయోగించే వాయువు ఏది

Question 2 of 10

3. రబ్బర్ వల్కనైజేషన్ ప్రాసెస్ లో ప్రధానంగా దేన్ని వాడతారు

Question 3 of 10

4. CAN (కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్) ను ఎలా ఉపయోగిస్తారు ?

Question 4 of 10

5. ఫోటోగ్రఫీలో వాడే కెమికల్ ఏది

Question 5 of 10

6. కారు బ్యాటరీలో వాడే ఆమ్లం ఏది

Question 6 of 10

7. దేన్ని లిక్విడ్ గోల్డ్ అని అంటారు

Question 7 of 10

8. గన్ పౌడర్ తయారీలో వేటిని ఉపయోగిస్తారు ?

Question 8 of 10

9. డాల్డా లేదా వనస్పతి తయారీలో వాడే వాయువు ఏది

Question 9 of 10

10. గోలి సోడా బాటిల్ ను ఓపెన్ చేయగానే బయటకు వచ్చే గ్యాస్ ఏంటి

Question 10 of 10


 

వివరాలకు క్లిక్ చేయండి : http://telanganaexams.com/tpl-special-offers/