86-DQ-INDIAN HISTORY

86-DQ-INDIAN HISTORY

1. అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడి మల్లం ప్రాంతం ఏపీలో ఏ జిల్లాలో ఉంది

Question 1 of 10

2. మధ్యప్రదేశ్ లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది

Question 2 of 10

3. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఏ నదీ తీరంలో ఉంది

Question 3 of 10

4. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి ఎవరు ?

Question 4 of 10

5. కర్నాటకలోని కనగనహల్లిలోని శాసనంలో రాణ్య అశోక అని ఏ లిపిలో లిఖించి ఉంది

Question 5 of 10

6. బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతం ఏది

Question 6 of 10

7. అశోకుడి శాసనాల్లో లిఖించిన దమ్మ అనే పదం ఏ భాషకు చెందినది

Question 7 of 10

8. సుల్హ్-ఇ-కుల్ అంటే అర్థం ఏంటి

Question 8 of 10

9. మొగలుల కాలంలో జబ్త్ అనే పదం దేన్ని సూచిస్తుంది

Question 9 of 10

10. వాయవ్య దిశ నుంచి భారత్ ఉపఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి

Question 10 of 10