85-DQ-CHEMISTRY

85-DQ-CHEMISTRY

అన్ని  ఆన్ లైన్ కోర్సులపై ఆఫర్లు - ఇంట్లోనే ఉండి మీ కొలువును సాధించండి

http://telanganaexams.com/tpl-special-offers/

1. కింది వాటిల్లో ఫాస్పరస్ లభించే పదార్థం ఏది

Question 1 of 10

2. పాలల్లో స్టార్చ్ (గంజిపొడి) తో కల్తీ జరిగితే... ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది

Question 2 of 10

3. అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది

Question 3 of 10

4. బ్లీచింగ్ పౌడర్ ఘాటైన వాసన రావడానికి అది విడుదల చేసే ఏ వాయువు కారణం

Question 4 of 10

5. థైరాయిడ్ హార్మోన్ ను నియంత్రించే పదార్థం ఏది

Question 5 of 10

6. కింది వాటిల్లో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది

Question 6 of 10

7. బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే రసరాజం ( ఆక్వారీజియా) అనేది 1:3 నిష్పత్తిలో ఏయే గాఢ ఆమ్లాల మిశ్రమం

Question 7 of 10

8. టేబుల్ సాల్ట్ ఫార్ములా ఏది

Question 8 of 10

9. కింది వాటిల్లో ఇంధనంగా ఉపయోగించని హైడ్రో కార్భన్ ఏది

Question 9 of 10

10. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం

Question 10 of 10


 

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇప్పుడే ఈ లింక్ తో డౌన్లోడ్ చేయండి. https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp