మొత్తం 80 వేల39 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

10యేళ్ళ వయోపరిమితి పెంపు: ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు
రాష్ట్రంలో మొత్తం 80 వేల 39 పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో
గ్రూప్ 1 ఖాళీలు : 503 పోస్టులు
గ్రూప్ 2 ఖాళీలు : 582 పోస్టులు
గ్రూప్ 3 ఖాళీలు : 1373 పోస్టులు
గ్రూప్ 4 ఖాళీలు : 9,168 పోస్టులు
క్యాడర్ వారీగా ఖాళీలు :
జిల్లాల్లో :: 39,829 పోస్టులు
జోనల్ వారీగా : 18,866 పోస్టులు
మల్టీ జోనల్ :: 13,170 పోస్టులు
సచివాలయం, HODలు, యూనివర్సిటీల్లో : 8,147 పోస్టులు
పూర్తి వివరాలకు ఈ కింది లింక్ లో ఉన్న సీఎం ప్రసంగాన్ని చదవండి
Latest Note on direct recruitment_Mar7 V4W
కోర్సుల్లో జాయిన్ అవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp
TS పోలీస్, TSPSC కొత్త బ్యాచ్ లు స్టార్ట్ !
http://telanganaexams.com/tspsc-ts-police-new-batches-start-huge-discounts/