77-DQ-SCIENCE & TECHNOLOGY

77-DQ-SCIENCE & TECHNOLOGY

1. ప్రజల ఉపయోగం కోసం ఇస్రో అభివృద్ధి చేసిన జియో పోర్టల్ పేరు ఏమిటి?

2. దేశంలో అణు రేడియో ధార్మిక రక్షణ విషయాలను పర్యవేక్షించే సంస్ధ ఏది?

3. భూకంపంలో కూలిపోయిన భవన శిధిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది?

4. ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్ ఏది?

5. జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSA)ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

6. భారత అణు కార్యక్రమ పితామహుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త ఎవరు?

7. అగ్ని-IVబాలిస్టిక్ మిస్సైల్ లక్ష్య పరిధి(వ్యాప్తి) కి.మీ.లలో ఎంత?

8. పాకిస్ధాన్ తప్ప మిగతా సార్క్ దేశాలప్రయోజనాల కోసం భారత్ సొంత ఖర్చులతో ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహం ఏది?

9. వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తుంది?

10. ఇస్రో వాణిజ్య మార్కెటింగ్ సేవల విభాగం ఏది?


 

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

TSPSC GROUPS, POLICE JOBS & SINGARENI JOBS మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే... వెంటనే పై లింక్ ద్వారా Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళితే మీకు కావాల్సిన కోర్సులు లభిస్తాయి.  రోజువారీ ఉచిత డైలీ టెస్టులు కూడా అక్కడే కనిపిస్తాయి.