76-DQ-TELANGANA GEOGRAPHY

76-DQ-TELANGANA GEOGRAPHY

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

1. సాగునీటి చెరువుల పునరుద్దరణ కోసం తెలంగాణలో ప్రారంభించిన పథకం ఏది

2. గొల్లవాగు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది

3. రామప్ప చెరువును ఏ సంవత్సరంలో నిర్మించారు

4. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం చెరువుల సంఖ్య

5. తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (మిషన్ భగీరథ) అమలులో లేని జిల్లా ఏది

6. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కుడి కాలువను ఏమంటారు

7. సింగూరు ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు

8. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగు నీరు పొందే జిల్లాలు ఏవి

9. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ప్రవహించే నది ఏది

10. నక్కలగండి ప్రాజెక్టుకు ఎప్పుడు శంకుస్థాపన చేశారు