74-DQ-INDIAN HISTORY (PREVIOUS PAPERS) 1. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో భారత దేశ గవర్నర్ జనరల్ ఎవరు లార్డ్ డఫరిన్లార్డ్ హార్డింగ్లార్డ్ డల్హౌసీలార్డ్ కానింగ్ 2. భక్తి ఉద్యమ మొదటి ప్రచారకులు ఎవరు మధ్వాచార్యరామానంద్రామానుజనింబార్క 3. ఈ కింది భారత దేశ రాజవంశాలను కాలనుక్రమాన్ని గుర్తించండి నంద, మౌర్య, శుంగ, కణ్వనంద, మౌర్య, కణ్వ, శుంగమౌర్య, నంద, కణ్వ, శుంగమౌర్య, నంద, శుంగ, కణ్వ 4. ఈ కింది వారిలో తుగ్లక్ సామ్రాజ్య పాలనలో ఉన్నవారు ఫిరోజ్ షాగియాసుద్దీన్మహ్మద్ బీన్వీళ్ళందరూ 5. ఏ ప్రాంతం అధ్యయనం చేయడానికి కల్హణుడు రాసిన రాజతరంగణి గ్రంథం ఉపయోగపడుతుంది ప్రాచీన కామరూపంమధ్యకాలిక కశ్మీర్మధ్యకాలిక రాజస్థాన్మౌర్యులు అనంతర మగధ 6. క్రింది వారిలో మొదట ఇండియా దర్శించినది ఎవరు మెగస్తనీస్ఫాహియాన్ఆల్ బెరూనీహుయాన్ సాంగ్ 7. ప్రముఖ చైనా యాత్రికుడు ఫాహియాన్ భారత దేశాన్ని ఎవరి కాలంలో సందర్శించారు కనిష్కచంద్రగుప్త -2చంద్రగుప్త 1అశోక 8. మహ్మద్ గజనీ ఈ కింది వారిలో ఎవరి అభిమానించారు ఉట్భివీళ్ళందరూఫిరదౌసీఅల్బెరూని 9. పురుష సూక్తమును తెలుపునది ఏది భగవద్గీతఅధర్వణ వేదంరుగ్వేదంమనుస్మృతి 10. రామానుజాచార్య మతం ఏది ద్వైతాద్వైతంద్వైతంవిశిష్ట్వా ద్వైతంశివాద్వైతం Loading... Post Views: 2,119