73-DQ-GEOGRAPHY (PREVIOUS PAPERS)

73-DQ-GEOGRAPHY (PREVIOUS PAPERS)

1. ఇండియాలో ఎన్ని పర్వతశ్రేణులు ఉన్నాయి

2. ఎర్ర సముద్రం... ఈ కింది వాటిల్లో దేనికి సంబంధించినది

3. ఇండియాలో చక్కెర భరణి అని పిలిచే రాష్ట్రం ఏది

4. బ్రహ్మపుత్రనది పొడవు... దాదాపుగా

5. ఈ కింది వాటిల్లో అత్యధిక రాష్ట్రాలు సరిహద్దుగా కలిగిన రాష్ట్రం ఏది

6. అతి పెద్ద హిమానీ నదాలు (Glacier)

7. తెల్ల ఏనుగులు కలిగిన దేశం ఏది

8. భూమికి దగ్గర ఉన్న వాతావరణ పొర

9. భారత్ లో అతి ప్రాచీన శిలలు ఎక్కడ ఉన్నాయి.

10. మధుర, డిగ్భోయ్, పానిపట్టు దగ్గర గల శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసినది