72-DQ- INDIAN ECONOMICS

72-DQ- INDIAN ECONOMICS

1. 2019 సంవత్సరం ప్రకారం భారత దేశంలో పొదుపు రేటు

2. భారతీయ పరిశ్రమలో ప్రముఖమైన వ్యవస్థ ఏది

3. భారత దేశంలో హరిత విప్లవం నిజంగా ఏ పంటల విషయంలో ఎక్కువగా విజయవంతమైంది

4. 2014 సెప్టెంబర్ 25న ప్రారంభించిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకం యొక్క ఉద్దేశ్యం ఏంటి

5. భారత దేశంలోని ప్రభుత్వ రంగంలో పెట్టే పెట్టుబడిలోని అధిక భాగాన్ని దేని అభివృద్ధికోసం నిర్దేశిస్తారు

6. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP) ఏ సంవత్సరం నుంచి మానవాభివృద్ధి నివేదికను ప్రచురిస్తోంది

7. భారత దేశంలోని ప్రణాళికా రచనా కాలంలో జాతీయాదాయంలో తృతీయ రంగం వాటా

8. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ కింద పేర్కొన్న ఏ నగరంలో ఏర్పాటు చేశారు

9. తమిళనాడులోని కుడంకుళం దగ్గర ఉన్న అణుశక్తి ప్లాంటును ఏ దేశం సహకారంతో నెలకొల్పారు

10. రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు సేవల పన్నును విధించి, వసూలు చేసే అధికారం ఉంటుంది


 

MLC ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి... ఇది చూడండి... https://teluguword.com/mlc-voting-method/