Sunday, February 23

ఫిబ్రవరి 10 నుంచి 6 నెలల ప్లానింగ్ ! ఒకే ఫీజుతో అన్ని ఎగ్జామ్స్ !!

ఏడాదికి సరిపడా ఒక SUBSCRIPTION చెల్లిస్తే... గ్రూప్స్, POLICE,  RRB, Discom ఎగ్జామ్స్

for Group.1 (Prelims), Gr.2, Gr.3, Gr.4, SI, PC, RRB, Discoms etc., Jobs

EPA (Exam Papers Analysis)తో సిలబస్ తయారీ

6th to 10th Syllabus కవరేజ్

ఫ్రెండ్స్
స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న మీకు 6 నెలల Micro Plan ఇవ్వాలని భావిస్తున్నాను. అందులో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి 6 నెలల స్టడీ ప్లాన్ రెడీ అవుతోంది. (డేట్ మారితే మళ్ళీ inform చేస్తాను).

గతంలో మీరు సొంతంగా స్టడీ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలో ఓ వీడియో ద్వారా వివరించాను. చాలామంది ఆ ప్రకారం తయారు చేసుకొని ఫాలో అవుతున్నట్టు నాకు మెస్సేజ్ లు పెట్టారు. ఇంకా చూడని వాళ్ళ కోసం ఈ కింద లింక్ ఇస్తున్నాను. Please Watch

https://www.youtube.com/watch?v=FVcQQTBsCnM&list=PLtR_DbxVv4dPzuKaNPWt82spsIP0BS5qO&index=2&t=15s

అలాగే గ్రూప్ 3 కోసం మేం 100 రోజుల ప్లాన్ అమలు చేశాం. వీటిని ఫాలో అవుతూ... మా దగ్గర చాలామంది మాక్ టెస్టులు రాశారు.
ఇప్పుడు 6 నెలల సిలబస్ ఛార్ట్ వినూత్నంగా ఉండబోతోంది.

1) ప్రతి రోజూ మాక్ టెస్టులు (ఆదివారం తప్ప)

2) ముందుగానే సిలబస్ ఛార్ట్ రిలీజ్

3) సిలబస్ ఛార్ట్ లో EPA ( గత ప్రశ్నాపత్రాల ఆధారంగా Exam Papers Analysis)

4) 6-7 తరగతుల సబ్జెక్టుల్లో ఏం చదవాలో గైడెన్స్

5) ఏయే ఎగ్జామ్స్ కి ఆ చాప్టర్స్ ఉపయోగపడతాయి

ఇలాంటి విషయాలతో సమగ్రంగా రూపొందిస్తున్న సిలబస్ ఛార్ట్ ప్రతి ఒక్క నిరుద్యోగికీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని pdf రూపంలో మీకు అందిస్తారు. మీరు డౌన్లోడ్ చేసుకొని... ఆ ఛార్ట్ ప్రకారం 6 నెలల పాటు మీ స్టడీని ప్లాన్ చేసుకోవచ్చు.

సిలబస్ ఛార్ట్ రెడీ కాగానే... మీకు వివరాలు చెబుతాను.

రోజులో ఏయే టైమ్ లో చదువుకోవాలి ? ఎలా చదువుకోవాలో కూడా ప్లానింగ్

1) జాబ్ చేస్తూ పార్ట్ టైమ్ గా ప్రిపేర్ అయ్యేవారికి ఒక టైమింగ్స్ ఛార్ట్

2) ఫుల్ టైమ్ గా ప్రిపేర్ అవుతున్న వారికి ప్రత్యేకంగా టైమింగ్స్ ఛార్ట్

సిలబస్ ఛార్ట్ కి సంబంధించి మీరు ఏమైనా అభిప్రాయాలు, సలహాలు, సూచనలు షేర్ చేయాలని అనుకుంటే... 703 6813 703 కి ప్రైవేట్ మెస్సేజెస్ పెట్టండి (జిల్లా గ్రూప్స్ లో పెట్టొద్దు )

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ముందే సమాచారం ఇవ్వండి. ఏడాది SUBSCRIPTION వివరాలు 10 రోజుల్లో తెలియ జేస్తాం.

- విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్

(Youtube  ద్వారా లైవ్ మోటివేషన్ క్లాసులకు కూడా ప్లాన్ చేస్తున్నాం. వివరాలు తర్వాత చెబుతాను )