Monday, October 15
Log In

6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 వేల 603 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి 117 జీవోని విడుదల చేసింది. పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీటిని క్రియేట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలను పటిష్టం చేసేందుకు ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ 6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన 2,755 పోస్టులకు తర్వాత జీవో విడుదల చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

జీవో కాపీ:

SI/PC/VRO/GR.IV/పంచాయతీ కార్యదర్శుల ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/

RRB ఎగ్జామ్ కి 10 గ్రాండ్ టెస్టులు (Maths  ప్రాక్టీస్ టెస్టులు ఉచితం)
https://telanganaexams.com/rrb-gt-tests/