Tuesday, November 13
Log In

5000 గురుకుల పోస్టులకు నోటిఫికేషన్ !

గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి వచ్చే నెలలోనే నోటిఫికేషన్ వేయబోతున్నారు. TGT, PGT పోస్టుల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డుకు అప్పగించింది. దాంతో ఈసారి TSPSC తో సంబంధం లేకుండా 5 వేల పోస్టులను బోర్డే భర్తీ చేయనుంది.

SC/ST/BC/MINORTY విద్యాశాఖలకు చెందిన గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీల్లో 5 వేల పోస్టులను భర్తీ చేస్తారు. వీటిల్లో 80శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తారు జూన్ 15 కల్లా గురుకుల పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని బోర్డ్ భావిస్తోంది. మూడు నెలల్లో ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్నారు.