Saturday, January 16
Shadow

50 వేల కొలువుల్లో మీకు ఒక్కటి !

Friends,

ప్రతి రోజూ చాలా ఇంపార్టెంట్.  గతంలో లాగా ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు పడితే ... మీకు ప్రిపరేషన్ కి టైమ్ సరిపోదు.  అందుకే ఏ సెకన్... నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు.  మీ ప్రిపరేషన్ లో ఉపయోగపడేందుకు నేను ఈ 6 సూత్రాలను అందిస్తున్నారు.  50 వేల పోస్టుల్లో మీకూ ఒకటి ఉండేలా చూసుకోండి.  ఈ వీడియోను మొత్తం చూడండి.  Telangana exams plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.   లింక్ ఈ కింద ఇస్తున్నాను.

ప్రతి సెకన్...! ప్రతి నిమిషం...!! ప్రతి రోజూ ఇంపార్టెంట్... ఇప్పుడే SMART BATCHES లో జాయిన్ అవ్వండి !!!  http://telanganaexams.com/1234-2/

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp