Saturday, January 16
Shadow

5 JAN 2021 కరెంట్ ఎఫైర్స్ (వీడియో)

ఫ్రెండ్స్

గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఎగ్జామ్స్ అందిస్తున్న Daily Current Affairs ను ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు.  ఇవాళ్టి నుంచి కరెంట్ ఎఫైర్స్ ను వీడియోల రూపంలో ఇస్తున్నారు.  ప్రతి ప్రశ్నకు వివరణ ఇవ్వడంతో పాటు... అవసరమైన వాటికి అదనపు సమాచారం కూడా జోడిస్తున్నాను. ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ వీడియోలను మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడే Telangana Exams youtube channel ను subscribe చేసుకొని... బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ ఈ కింద ఇస్తున్నాను.

అంతేకాకుండా... కరెంట్ ఎఫైర్స్ నామినల్ ఫీజు కింద రూ.100 లకే 14 నెలలు పాటు అందిస్తున్నాం. మీరు Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళ్ళి purchase చేయగలరు.  14 నెలల చందాని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. వీటితో పాటు వీడియోలుకూడా ఉంటాయి.  యాప్, వెబ్ సైట్ నిర్వహణ ఖర్చుల కోసం నామ మాత్రంగా మాత్రమే ఈ కరెంట్ ఎఫైర్స్ సిరీస్ అందిస్తున్నాం. దయచేసి అందరూ subscribe చేసుకొని... నాకు తోడ్పాటును అందించగలరు.

తెలంగాణ ఎగ్జామ్స్ you tube channel subscribe కి క్లిక్ చేయండి

Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp