Saturday, August 15

40 DAILY QUIZ (TM) – ఇండియన్ ఎకానమీ

1. ఏది అధిక ద్రవ్యత్వాన్ని కలిగి ఉంది?

2. ఒక దేశం ఎగుమతులు,దిగుమతుల విలువల మధ్య వ్యత్యాసాన్ని దేనిగా పరిగణిస్తారు?

3. వ్యవసాయ కమతాలపై  పన్ను విధించడాన్ని ఏ కమిటీ సిఫార్సు చేసింది?

4. రైట్స్ ఇష్యూస్ కాలపరిమితి ప్రక్రియను సెబి 109 రోజుల నుంచి ఎన్ని రోజులకు తగ్గించింది?

5. కొత్త ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక రంగ సంస్కరణలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?

6. వృద్ధితో పాటు సామాజిక,సాంకేతిక,పర్యావరణ అంశాల్లో గుణాత్మకంగా వచ్చిన మార్పు ఏది?

7. అల్పభివృద్ధి దేశాల ఆర్ధికాభివృద్ధి కోసం సంతులిత వృద్ధి అవసరం అని ప్రస్తావించింది ఎవరు?

8. అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధ లక్షణం కానిది ఏది?

9. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్  దేనిని సూచిస్తుంది?

10. మన దేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్రం ఏది?


 

TMలో డైలీ క్విజ్, EMలో GK/Subject Quiz కూడా స్టార్ట్ చేశాం.

మాక్ టెస్టులు రాస్తున్న వాళ్ళు TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వొచ్చు (ప్రతి సారీ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సిన పనిలేదు)

TS EXAMS యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్

https://play.google.com/store/apps/details?id=tsexams.com