Monday, September 24
Log In

3 వేల పోస్టులకు నాలుగు నోటిఫికేషన్లు !?

రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తోంది. వీటి ద్వారా 3 వేల ఉద్యోగాల దాకా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇందులో

గ్రూప్ - 4 ఉద్యోగాలు - 1500
వీఆర్వోలు - 700
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 450
గ్రూప్ - 1 - 125

(వీటిల్లో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 70 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉన్నాయి )

ముందుగా 2 వేల పోస్టులకు నోటిఫికేషన్లకు ప్రకటనలు జారీచేసినా... 2,3 నెలల్లో వచ్చే దాదాపు వెయ్యి ఖాళీలను కూడా ఇందులో చేర్చాలని TSPSC భావిస్తోంది. ఇప్పటి దాకా TSPSC టెక్నికల్ లేదా ప్రత్యేక అర్హతలు ఉన్న వారికి సంబంధించిన ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. దాంతో ఈసారి డిగ్రీ అర్హత కలిగిన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తోంది TSPSC. అంతేకాకుండా ఈ పోస్టులకు సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ ప్రక్రియలను మార్చి 2019 నాటికి పూర్తి చేసి కొలువులు ఇవ్వాలని TSPSC అధికారులు భావిస్తున్నారు.

SI/PC/VRO/GR.II, GR.IV పోస్టులకు ప్రిపేరయ్యే వారికి మాక్ టెస్టులు -అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. (గ్రూప్ 4 అభ్యర్థులకు విడిగా సెక్రటరియేట్ ఎబిలిటీస్ ప్రశ్నలు ఉంటాయి )

http://telanganaexams.com/mock-tests/

రైల్వేలో గ్రూప్ - సి, డి ఉద్యోగాలకు గ్రాండ్ టెస్టులు, అర్థమెటిక్ ప్రశ్నలకు వివరణలతో సహా ఇస్తున్నాం. పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/rrb-gt-tests/

గ్రూప్ 4 సిలబస్ వివరాలకు క్లిక్ చేయండి:

http://telanganaexams.com/wp-content/uploads/2018/05/GroupIVServices.pdf

గ్రూప్ 1 సిలబస్ వివరాలకు క్లిక్ చేయండి:

http://telanganaexams.com/wp-content/uploads/2018/04/GroupIServicesne.pdf

Comments are closed.