Saturday, August 15

38 DAILY QUIZ – ఇండియన్ పాలిటీ (ప్రధాని-కేబినెట్)

క్విజ్ ఓపెన్ చేసుకోడానికి లింక్

http://telanganaexams.com/38-daily-quiz-indian-polity-prime-minister-central-cabinet/

1. మన దేశంలో తొలి కాంగ్రేసేతర ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన వారు?

2. పదవిరీత్యా ప్రధానమంత్రి దేనికి అధ్యక్షులు కారు?

3. వివిధ ప్రధానుల కాలంలో జరిగిన ఒప్పందాలకు సంబంధించి సరికానిది ఏది?

4. పార్లమెంట్ సమావేశాలు అందుబాటులో లేనప్పుడు రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్ గరిష్ఠ జీవితకాలం?

5. 'మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్' గ్రంథంలో రాష్ట్రపతి పదవిని 'ఎమర్జెన్సీ ల్యాంప్' గా అభివర్ణించినవారు?

6. పార్లమెంట్ లో అడుగుపెట్టకుండానే పదవిని కోల్పోయిన ప్రధాని?

7. ప్రధానమంత్రి సమానుల్లో ప్రధముడు అని అభివర్ణించినవారు?

8. భారత రాజ్యాంగం ప్రకారం అత్యధిక హోదా గల మంత్రులు?

9. రాష్ట్రపతి పార్లమెంట్ కు ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?

10. మినీ రాజ్యాంగంగా పేరొందిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1976లో ఏ ప్రధాని కాలంలో రూపొందించారు?