Saturday, August 15

37- DAILY QUIZ – ఇండియన్ ఎకానమీ

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో క్విజ్ రాసుకోగలరు

37 డైలీ క్విజ్ ఇండియన్ ఎకానమీ

1. వాల్యూ అండ్ క్యాపిటల్ గ్రంథ రచయిత

2. నల్లధనాన్ని నిర్మూలించడానికి అవసరమైన సిఫార్సులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది

3. ఈ కింది సంస్థల్లో వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ ను ప్రచురించేది  ఏది ?

4. మన దేశంలో సహకారం సంఘాలను ఎప్పటి నుంచి ప్రారంభించారు ?

5. అంతర్జాతీయ వ్యాపారానికి వాచ్ డాగ్ గా పనిచేస్తున్న సంస్థ ఏది

6. మన దేశంలో దారిద్ర్య రేఖను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న అంశం ఈ కిందివాటిల్లో ఏది

7. ది పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ – అనే పుస్తకంలో ద్రవ్యరాశి సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్త ఎవరు

8. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రోలింగ్ ప్రణాళికను ప్రతిపాదించిన మొదటి ఆర్థికవేత్త ఎవరు ?

9. హిందూ వృద్ధి రేటు అనే భావనను సూచించన ఆర్థికవేత్త ఎవరు

10. మానవాభివృద్ధి సూచీని ఐక్యరాజ్యసమితి ఎప్పటి నుంచి ఉపయోగిస్తోంది.