Tuesday, July 7

35 – DAILY QUIZ – భారత దేశం –జాగ్రఫీ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

35 డైలీ క్విజ్ - భారత దేశం జాగ్రఫీ

1. భారత్ లో మొదటి జీవ వైవిధ్య రక్షిత ప్రదేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు

2. ఎలినినో, లానినో అనేవి ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది

3. టేబుల్ లాండ్స్ అని వేటిని అంటారు

1) మైదానాలు

2) పీఠభూములు

3) పర్వతాలు

4) సముద్ర అంతర్గత భాగాలు

4. కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం ఏది

5. భారత భూభాగం ఎంతమేర సముద్రంలో వ్యాపించి ఉంది

6. గుజరాత్ లోని గిర్ నేషనల్ పార్క్  ఏ జంతువులకు ప్రసిద్ధి చెందినది

7. ) పోర్ట్ బ్లెయిర్ ఉన్న చోటు ఏది

8. భూపటంలో అధికశాతం లో ఉన్న మూలకం ఏది

9. భూమికి, సూర్యుడికి మధ్య సగటు దూరం ఎంత

10. భూకక్ష్య పొడవు ఎంత