DownLoad Android App

310 పోస్టులకు TSPSC నోటిఫికేషన్

రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి  తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 310 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చింది.

బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 ఆఫీసర్ పోస్టులు – 219
గిరిజన సంక్షేమశాఖలో గ్రేడ్-2 హాస్టల్ వేల్ఫ్‌ర్ ఆఫీసర్స్ – 87
గ్రేడ్-1 స్థాయి పోస్టులు – 04

ఇతర వివరాలకు : https://tspsc.gov.in/TSPSCWEB0508/index.jsp

(ఇంకా నోటిఫికేషన్ అప్ లోడ్ చేయలేదు )

 


Share On

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail