Wednesday, November 25

31 JAN 2020 CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

http://telanganaexams.com/31-jan-2020-current-affairs-quiz-ts-ap/

1. ఈశాన్య రాష్ట్రాల్లో వీరమరణం పొందిన 357 మంది ఆర్మీ, అస్సాం రైఫిల్స్ జ్ఞాపకార్థం నాగాలాండ్ లోని కోహిమాలో నిర్మిస్తున్న వార్ మెమోరియల్ పేరేంటి ?

2. మ్యూచువల్ ఫండ్స్ సహి హై పేరుతో క్యాంపెయిన్ నిర్వహించేందుకు ఎవరిని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ( యాంఫీ) బ్రాండ్ అంబాసిడార్స్ గా ప్రకటించింది ?

3. యూరో – 6 ఉద్గార అల్ట్రా క్లీన్ – వాహన ఇంధనాలను మార్చడంలో భాగంగా ఎప్పటి నుంచి BS6 పెట్రోల్, డీజిల్ ను దేశంలో అమ్మనున్నారు ?

4. భారత్ లో కరోనా వైరస్ సోకిన మొదటి కేసు ఏ రాష్ట్రంలో బయటపడింది ?

5. ఫేస్ రికగ్నేషన్ ద్వారా ప్రయాణీకుల ముఖాలను స్క్రీన్ చేసే పద్దతిని రైల్వే స్టేషన్లలోనూ ప్రవేశపెట్టనున్నారు.  మొదట దేశంలోని ఏయే స్టేషన్లలో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది ?

6. ఆయుర్వేద డే సెలబ్రేషన్స్ లో భాగంగా బెల్జియంలోని బ్రెస్సెల్స్ లో ఆయుర్వేద రతన్ అవార్డు 2020 ని ఏ భారతీయ డాక్టర్ కి ప్రదానం చేశారు ?

7. సాస్, కెచప్ ల స్థానంలో పిల్లలు, పెద్దలకు సహజ సిద్ధమైన పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ గిరిజన సహకార` సంస్థ (GCC) మార్కెట్లోకి తీసుకొచ్చిన సాచెట్స్ ఏవి ?

8. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2020 ని ఎప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది ?

9.

ఏడాదంతా ఆధ్మాత్మిక పర్యాటకం చేసేందుకు రామాయణ యాత్ర, రాయల్ రాజస్థాన్ పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ రైల్వే ప్రయాణీకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది.  అందుకోసం వినియోగిస్తున్న పర్యాటక రైలు పేరేంటి ?

10. తెలంగాణకి చెందిన  టీఫైబర్ గ్రిడ్ ఛైర్మన్, డైరెక్టర్ గా ఎవరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ?

11. హాకీ స్టార్, భారత హాకీ జట్టు కెప్టెన్ అయిన ఎవరికి 2019 సంవత్సరానికి వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ప్రపంచ క్రీడల సమాఖ్య అవార్డు ప్రకటించింది ?


 

 

తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో FEB 4, 5 ల్లో టాలెంట్ టెస్ట్
20 ర్యాంకుల్లోపు వారికి Free Books/Annual Subn.
http://telanganaexams.com/telangana-exams-talent-test-feb-2020/

తెలంగాణ ఎగ్జామ్స్Annual Subscription for All Tests
Gr.1(Prelims),2,3,4, SI, PC, GP Secy, RRB, Discoms, Court Exams
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/
దయచేసి ఈ మెస్సేజ్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఎక్కువ మంది Talent Exam రాసేందుకు ప్రోత్సహించండి.