Tuesday, August 11

31 DAILY QUIZ – ఇండియన్ ఎకానమీ – నీతి ఆయోగ్

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

http://telanganaexams.com/31-daily-quiz-indian-economy-nitiaayog/

1. ఈ కింది వాటిల్లో నీతి ఆయోగ్ యొక్క లక్ష్యం ఏంటి

1) పౌర భాగస్వామ్యం ద్వారా వృద్ధి

2) మానవ వనరులను శాస్త్రీయ వనరులుగా మార్చడం

2. నీతి ఆయోగ్ సంస్థ ఎప్పుడు ఏర్పడింది

3. ఈ కింది వాటిల్లో నీతి ఆయోగ్ ప్రధాన సూత్రాలు ఏవి

1) సమ్మిళిత

2) అంత్యోదయ

3) సుస్థిరత

4) గ్రామం

4. Healthy States, Progressive India అనే నివేదికను అభివృద్ధి పరచినది

5. నీతి ఆయోగ్ మొదటి సమావేశం ఏ పేరుతో జరిగింది

6. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ అనేది ఈ కింది వాటిల్లో ఏ సంస్థ నినాదం

7. నీతి ఆయోగ్ లో అత్యున్నతమైనది

8. నీతి ఆయోగ్ నియమించిన వ్యవసాయంపై టాస్క్ ఫోర్స్ కి ఎవరు నాయకత్వం వహించారు

9. ఈ కింది వాటిల్లో నీతి ఆయోగ్ ప్రధాన స్వభావం ఏది

1) ఉత్పాదక సామర్థ్యం పెంచడం

2) కార్యక్రమాల పర్యవేక్షణ

3) మేధో కేంద్రంగా పనిచేయడం

10. స్థూల మూలధన కల్పన రేటు 2022 నాటికి GDP లో ఎంతకు చేరుకోవాలని నీతి ఆయోగ్ భావిస్తోంది