Wednesday, November 25

30 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

30 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఏపీ)

1. బంగారంతో చేసే ఆభరణాలు, కళాకృతులకు హాల్ మార్కింగ్ ను ఎప్పటి నుంచి తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

2. తెలంగాణలో నిజాం సాగర్ పునరుజ్జీవ పథకానికి ఎంత వ్యయం అవుతుందని రిటైర్డ్ ఇంజనీర్లు నివేదిక తయారు చేశారు ?

3. భారత వృద్ధిరేటు తగ్గిపోయింది.  జులై- సెప్టెంబర్ మాసానికి 2019లో ఆరేళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయి ఎంతగా నమోదైంది ( 2018-19లో ఇదే 3 నెలల కాలానికి భారత్ వృద్ధి రేటు 7శాతంగా ఉంది)

4. ఫోర్బ్స్ రియల్ టైమ్ (రోజువారీ) ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో నిలిచిన భారతీయ పారిశ్రామికవేత్త ఎవరు ?

5. తెలంగాణలో రూ.700 కోట్లతో స్కైవర్త్ అనే చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాజెక్టును నెలకొల్పనుంది.  దీన్ని రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేస్తారు ?

6. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని ప్రతి యేటా ఎప్పుడు నిర్వహిస్తారు ?

(ఈసారి థీమ్ : Ending the HIV/AIDS Epidemic: Community by Community. 1988 నుంచి ఈ డేని పాటిస్తున్నారు)

7. 2.03 లక్షల హెక్టారల్లో ఖర్చులేని ప్రకృతి సాగును నిర్వహిస్తూ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?

8. ప్రపంచంలో రియల్ టైమ్ ( రోజువారీ ) కుబేరుల జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు ఎవరు

9. ఈ  ఏడాది 55వ ప్రతిష్టాత్మక జ్ఞాన్ పీఠ్ అవార్డుకి ఎంపికైన కవి అక్కితమ్ అచ్యుతన్ ఏ భాషకు చెందిన వారు ?

10. శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గొటబాయ రాజపక్స మొదటిసారిగా భారత్ కు వచ్చారు.  ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శ్రీలంకకు ఎన్ని కోట్ల రుణాన్ని ప్రకటించారు