Tuesday, August 11

30- DAILY QUIZ – తెలంగాణ చరిత్ర – కుతుబ్ షాహీలు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

30 డైలీ క్విజ్ తెలంగాణ చరిత్ర - కుతుబ్ షాహీలు

1. కుతుబ్ షాహీల కాలంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, కొన్నిసార్లు న్యాయ విచారణను చేపట్టే పదవిని ఏమని పిలిచేవారు ?

2. ఈ కింది వారిలో హయత్ నగర్ మసీదు, మాసబ్ ట్యాంక్ ను నిర్మించినది ఎవరు

3. ఈ కింది కవులు – వారి రచనలు సరిగా జతపరిచినవి ఏవో గుర్తించండి

1) అద్దంకి గంగాధర కవి – తపతీ సంవరణోపాఖ్యానం

2) కందుకూరి రుద్రకవి – సుగ్రీవ విజయం

3) పొన్నగంటి తెలగనార్యుడు – యయాతి చరిత్ర

4)కందుకూరి రుద్రకవి – నిరంకుశోపాఖ్యానం, జనార్ధనాష్టకం

4. కుతుబ్ షాహీల కాలంలో ఉర్దూ భాషకి స్వర్ణ యుగం ఎవరి కాలాన్ని చెబుతారు ?

5. కుతుబ్ షాహీల కాలంలో కొల్లూరు గనులు ఎంతమంది పనిచేసేవారని మెథోల్డ్ పేర్కొన్నాడు

6. మొవ్వ గోపాల పదాలు రచించిన క్షేత్రయ్య ఈ కుతుబ్ షా ఆస్థానాన్ని సందర్శించాడు

7. కుతుబ్ షాహీల కాలంలో భూమి శిస్తు రద్దు చేసినట్టు తెలిపే శాసనాలు ఎక్కడ బయటపడ్డాయి

8. ఈ కింది ఏ కుతుబ్ షాహీ రాజు పరిపాలనా కాలంలో గోల్కొండ రాజ్యం టర్కీ, అరేబియా, పర్షియా రాజ్యాలతో వరక్త వ్యాపారాలు సాగించింది ?

9. ఏ కుతుబ్ షా తను పారశీక భాషలో రచించిన గీతాలను కులియత్ కులీ పేరుతో సంకలనం చేశాడు ?

10. కుతుబ్ షాహీల కాలంనాటి ప్రధాన కరెన్సీ – హొన్ను అనేది ఏ లోహంతో చేసినది