01) భారత నౌకాదళానికి విశేషంగా సేవలు అందించి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న విమాన వాహక నౌక విరాట్ ను మ్యూజియంగా మార్చేందుకు ఎన్నికోట్ల రూపాయలకు అమ్మాలని దాన్ని రూ.38.54 కోట్లకి దక్కించుకున్న శ్రీరామ్ గ్రూప్ నిర్ణయించింది ?
A) రూ.125 కోట్లు
B) రూ.50 కోట్లు
C) రూ.40 కోట్లు
D) రూ.100 కోట్లు
Ans: D
02) 5-10 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల యుద్ధట్యాంకులను ధ్వంసంచేసే లేజర్ గైడెడ్ క్షిపణి ( ATGM) ను భారత్ విజయవంతంగా ఎక్కడ పరీక్షించింది ?
A) బాలసోర్ ( ఒడిశా)
B) శ్రీహరి కోట ( ఆంద్రప్రదేశ్)
C) అహ్మద్ నగర్ ( మహారాష్ట్ర)
D) హైదరాబాద్ (తెలంగాణ)
ANS: C
03) మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో భజనను తాజాగా ఏ భాషలో విడుదల చేశారు ?
A) అస్సోమీ
B)కశ్మీరీ
C) మణిపురి
D) బోజ్ పురి
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp