Tuesday, February 18

29 AUG CA QUIZ

1. యుద్ధ విమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హత సాధించిన తొలి మహిళగా ఎవరు చరిత్ర సృష్టించారు

2. రష్యా రోదసీలోకి పంపిన తొలి హ్యూమనాయిడ్ రోబోని విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోకి 2019 ఆగస్టు 27న ప్రవేశించింది.  మనిషి పరిణామంలో ఉండే ఈ రోబో 2019 సెప్టెంబర్ 7 దాకా అక్కడే ఉంటుంది. ఈ రోబో పేరేంటి ?

3. భారత ప్రస్తు ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనాలకు ఇండియా రేటింగ్స్ కోత విధించిది.  వృద్ధిరేటు గతంలో 7.3శాతంగా అంచనా వేసింది.  ఇప్పుడు ఎంతగా నిర్ణయించింది ?

4. భారత సైన్యానికి అవసరమైన సాఫ్ట్ వేర్ ఆధారిత రేడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థ గురించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

1) హైదరాబాద్ లోని రావిర్యాల లో ఉన్నహార్డ్ వేర్ పార్క్ లో ఏర్పాటైన ఈ యూనిట్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి 2019 ఆగస్టు 27న ప్రారంభించారు

2) ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్, స్థానిక డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ తో కలసి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి

3) విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం 51:49 నిష్పత్తిలో ఆస్ట్రా రఫేల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనే సంస్థను ఏర్పాటు చేశాయి.

5. జమ్ముకశ్మీర్ లో మూడు ప్రాంతాల అభివృద్ధితో పాటు సామాజిక, ఆర్థిక సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్రం మంత్రుల బృందాన్ని నియమించింది.  2019 అక్టోబర్ 31 నుంచి పని ప్రారంభించే ఈ కమిటీలో ఈ కింది వారిలో ఏయే మంత్రులు సభ్యులుగా ఉంటారు ?

1) రవిశంకర్ ప్రసాద్ ( న్యాయ శాఖ మంత్రి)

2) గహ్లోత్ ( సామాజిక న్యాయం, సాధికారిత)

3) నరేంద్ర తోమర్ ( వ్యవసాయ శాఖ)

4) ధర్మంద్ర సింగ్ ప్రధాన్ (పెట్రోలియం శాఖ)

5) జితేంద్ర ( ప్రధాని కార్యాలయం)

6) అమిత్ షా ( హోంశాఖ)

6. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 యొక్క థీమ్ ఏంటి

7. భారత వాయుసేనలో ఫ్లయింగ్ యూనిట్ ఫ్లైట్ కమాండర్ హోదా సంపాదించిన తొలి మహిళ ఎవరు

8. జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని తెలుసుకునేందుకు వచ్చే డిసెంబర్ నుంచి హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్స్ లో మ్యాపుల ఆధారంగా కొత్త సిగ్నల్ వ్యవస్థను పోలీసులు అమలు చేయబోతున్నారు. అందుకోసం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంటున్నారు

9. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఈ కింది వాటిల్లో సరైనవి గుర్తించండి

1) డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ ఎఫైర్స్ అప్ లోడింగ్, స్ట్రీమింగ్ విభాగం- 26శాతం

2) బ్రాడ్ కాస్టింగ్, కంటెంట్ సేవలు – 49 శాతం

3) విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్ లో – 100శాతం

4) బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగడ్, కోల్ హ్యాండ్లింగ్ – 100శాతం

10. ప్రకృతి రంగుల్లో 108 చిహ్నాల ప్రత్యేక చీరను తయారు చేసి జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న చేనేత కళాకారుడు పిల్లలమర్రి రాధాకృష్ణ మూర్తి మార్చి 24న చనిపోయారు.  ఇతను ఏ జిల్లాకి చెందిన వ్యక్తి