Wednesday, December 2

29 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ క్విజ్ ను వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

29 డిసెంబర్ కరెంట్ అపైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంద్రప్రదేశ్)

Also read : 

జనవరి 17 నుంచి కానిస్టేబుల్స్ కి శిక్షణ, ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ డీజీపీ

http://telanganaexams.com/january-17-constables-training/

1. సిరియా, మయన్మార్ ల్లో జరిగిన యుద్ధ నేరాల విచారణ కోసం ఐక్యరాజ్య సమితి తన బడ్జెట్ లో 2020 సంవత్సరానికి ఎన్ని డాలర్ల నిధులు కేటాయించింది ?

2. ది మార్స్ 2020 మిషన్ పేరుతో 2020 జులైలో ఓ అంతరిక్ష నౌక (రోవర్ ) పంపుతున్న దేశం ఏది ?

3. భారత్ వందన పార్క్ ను ఎక్కడ నిర్మిస్తున్నారు ?

4. మాస్కోలో జరుగుతున్న ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలిచి విశ్వవిజేతగా నిలిచిన భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరు ?

5. ఇండియా, అమెరికా, జపాన్ మధ్య జరిగే త్రైపాక్షిక సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి ?

6. తెలంగాణలోని బాసర పోచమ్మగల్లిలోని నల్ల హనుమాన్ ఆలయంలో ఓ మూలన నల్లరాతిపై చెక్కిన శాసనాన్ని బాసరకు చెందిన చరిత్రకారుడు బలగం రామ్మోహన్ గుర్తించారు.  ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటిదని భావిస్తున్నారు. ఏ మతం వారికి చెందినది ?

7. IRCTC ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో తేజస్ రైలును త్వరలో ఏయే నగరాల మధ్య నడపనున్నారు ?

8. గ్లోబల్ రెఫ్యూజీ ఫోరమ్ ( ప్రపంచ శరణార్ధుల ఫోరమ్) మీటింగ్ ను ఏ సంస్థ నిర్వహిస్తోంది ?

9. దివంగత మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ జయంతి సందర్భంగా ‘‘ద రినైసన్స్ మ్యాన్ : ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’’ పుసకాన్ని ఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు ?

10. పౌరసత్వ సవరణ చట్టం యొక్క రాజ్యాంగ బద్ధతను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.  అయితే పౌరులకు సంబంధించిన అంశాలు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఉన్నాయి