DQ- స్వాతంత్ర్యపోరాటం

DQ- స్వాతంత్ర్యపోరాటం

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

https://telanganaexams.com/29-daily-quiz-indian-history-freedom-movement/

1. 1921లో సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని ఎవరు స్థాపించారు

2. కింది వాటిల్లో చివరగా జరిగిన చారిత్రక సంఘటన ఏది

3. భారత దేశంలో మొదటి రాజకీయ సంస్థగా పేరు పొందింది ?

4. రాజకీయాల్లో జోక్యం కల్పించుకున్న మొదటి సిక్కు మత గురువు ఎవరు

5. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు ?

6. ఆధునిక జాతీయ భావ పితామహుడుగా పేరు పొందినది ఎవరు

7. సైనికత్వం, సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థకు జన్మించిన కవల పిల్లలు - అన్నది ఎవరు

8. భారత జాతీయ కాంగ్రెస్ ను మొదట్లో ఏమని పిలిచేవారు

9. కార్మిక సంఘాలతో వామపక్ష భావజాలాన్ని రూపొందించడానికి భారత్ కి వచ్చిన బ్రిటషర్ ఎవరు

10. అలీ సోదరులతో సంబంధం ఉన్న ఉద్యమం ఏది


 

Read this article : ఆర్టీసీ దారెటు ? స్టేట్ కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకుంటారు ?