Friday, October 30

28th SEPT CA QUIZ

1) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 27 సెప్టెంబర్ 2020 నాడు మూడు వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపారు.  దాంతో అవి చట్టాలుగా మారాయి. ఈకింది వాటిల్లో ఏ చట్టం లేదు ?

A) అన్నీ సరైనవి  (B)రైతుల సాధికారత, రక్షణ-ధరల హామీ, వ్యవసాయ సేవల ఒప్పందాల బిల్లు (కాంట్రాక్టు వ్యవసాయం) (C) నిత్యావసర వస్తువుల సవరణ ( నిల్వలపై పరిమితుల ఎత్తివేత) బిల్లు  (D)వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహక, సౌకర్యాల కల్పన బిల్లు (స్వేచ్ఛాయుత మార్కెట్)\

Ans: A

2) కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు జస్వతంత్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలో చనిపోయారు.  ఆయన వాజ్ పేయి ప్రభుత్వంలో ఏ సంవత్సరంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

A) 1999-2005   (B) 1998-2004  (C)  1998-2002  (D)1987-2004

ANS: C

3) భారత దేశపు మొదటి కోస్ట్ గార్డ్ అకాడమీని ఏ నగరంలో ఏర్పాటు చేస్తున్నారు ?

A) కోయంబత్తూరు  (B)మంగళూరు  (C) లక్నో  (D) అంబాలా

ANS: B

For more Current affairs Quiz : please download Telangana Exams plus app

ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp