Wednesday, November 25

28 CURRENT AFFAIRS QUIZ ( TS &AP)

ఈ క్విజ్ వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోడానికి లింక్

28 కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. లోసర్ ఫెస్టివల్ ను ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతం /రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు ?

2. దేశంలో ఇప్పటి వరకూ ఎంతమందికి భారత విశిష్ట సంఖ్య ప్రాధికార సంస్థ ( UADAI) ఆధార్ సంఖ్యను జారీ చేసింది ?

3. దేశంలో ప్రయాణీకుల సగటు ప్రయాణ వేగం 24.8 కిమీలతో ఏ నగరంలో అధికంగా ఉన్నట్టు ఓలా సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది ?

4. మిగ్ 27 విమానాలకు సంబంధించి ఈ కింది స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి

1) 1985 నుంచి మిగ్ 27 యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో పనిచేస్తున్నాయి

2) భూతల దాడికి పనికొచ్చే ఈ మిగ్ 27 విమానాలను బహదూర్ గా పిలుస్తారు

3) 2019 డిసెంబర్ 27న జోధ్ పూర్ లోని వైమానిక స్థావరంలో జరిగిన వేడుకల్లో వీటికి వీడ్కోలు పలికారు

4) 1999 లో కార్గిల్ యుద్ధంలో మిగ్ 27 విమానాలు కీలక పాత్ర పోషించాయి

5. శిరోధార అనే థెరపీని ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇది ఏ వైద్య విధానానికి సంబంధించినది ?

6. ఏ ప్రాంతంలో ఉన్న తమ వ్యాపర నౌకలను కాపాడుకోడానికి జపాన్ ఇటీవల ఓవర్సీస్ మిషన్ ను ప్రకటించింది ?

7. వయా వందన యోజన ఫించన్ పథకానికి ఆధార్ లింక్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలిచ్చింది.  అయితే ఈ ఫించన్ పథకం ఎవరికి ఉద్దేశించినది ?

8. భూకంపం కారణంగా ఇటీవల బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ ను మూసివేశారు.  ఇది ఏ దేశంలో ఉంది ?

9. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకూ ఏటీఎంల్లో నుంచి నగదు విత్ డ్రా చేసినప్పుడు తప్పనిసరిగా మొబైల్ ఫోన్ కి వచ్చిన ఓటీపీ నమోదు చేసేలా నిబంధనలు అమల్లోకి తెచ్చిన బ్యాంక్ ఏది ?

10. 2019 BCCI సీకే నాయుడు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డులకు సంబంధించి ఈ ప్రకటనలు చదివి సరైనవి గుర్తించండి

1) టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కి ఈ అవార్డు ప్రకటించారు.

2) మహిళల జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రాకి BCCI సీకే నాయుడు అవార్డు ప్రకటించారు

3) శ్రీకాంత్ 1993 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడు.  టీమిండియా తరపున 43 టెస్టులు 146 వన్డేలు ఆడాదు. 1992లో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు

4) 2009 నుంచి 2012 వరకూ శ్రీకాంత్ జాతీయ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు

5) అంజుమ్ 12 టెస్టులు 127 వన్డేలు, 18 టీ20 మ్యాచ్ లు ఆడింది.