Friday, June 5

28, 29 MARCH CURRENT AFFAIRS QUIZ (TS)

1. కోవిడ్ 19 పై పోరాటం చేస్తున్న ప్రభుత్వ హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్ కి ఎంత మొత్తం ఇన్సూరెన్స్ ను కవర్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?

2. ఈ కింది మెడిసన్స్ లో దేన్ని డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26 బి కింద H1 షెడ్యూల్డ్ డ్రగ్ గా  ప్రకటించారు ?

3. పీఎం కేర్స్ నిధికి రూ.25 కోట్లు విరాళం అందించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు ?

4. కోవిడ్ 19ను అరికట్టడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పాటించాల్సిన 5 కార్యక్రమాలను వివరిస్తూ డూ ద ఫైవ్ పేరుతో పేరుతో ప్రచార కార్యక్రమం చేపట్టిన ప్రముఖ సెర్చ్ ఇంజన్ ఏది ?

5. ఐడీ నౌ కోవిడ్ 19 పేరుతో కరోనా వైరస్ ఇన్ ఫెక్షన్ ను ఐదు నిమిషాల్లో నిర్ధారించే ఓ పోర్టబుల్ పరీక్షను ఏ దేశానికి చెందిన అబాట్ లేబోరేటరీస్ ఆవిష్కరించింది ?

6. 2020-21 సంవత్సరానికి భారత్ GDP రేటు ఎంతంగా ఉంటుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ CRISIL  అంచనా వేసింది ?

7. మిలటరీ కమ్యూనికేషన్స్ కోసం AEHF 6 పేరుతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది ?

8. దేశంలో కోవిద్ 19ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పథకం కింద రూ.1.70 లక్షల కోట్లను ప్రకటించింది ?

9. మార్చి 2020లో వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 (G20) సదస్సును ఏ దేశంలో నిర్వహించారు ?

10. దేశంలో అతి పెద్ద కోవిడ్ 19 హాస్పిటల్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ?

11. Legacy of Learning – పుస్తకాన్ని రాసినది ఎవరు ?