Friday, June 5

27 MARCH 2020 CURRENT AFFAIRS QUIZ ( TS)

1. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశ వ్యాప్తం లాక్ డౌన్ తో ఎన్ని లక్షల కోట్లు మేర ఆర్థిక వ్యవస్థపై భారం పడే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ?

2. రూ.10 లక్షల విలువ చేసే అధునాతన వెంటిలేటర్ ను రూ.7500లోపే ఆటో మేటేడ్ బ్యాగ్ వాల్వ్ మాస్క్ వెంటిలేటర్ ను తయారు చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ ఏది ?

3. ఎప్పటి నుంచి జరగాల్సిన 2021 జనగణన మొదటి దశను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ ప్రకటించారు ?

4. రిలయన్స్ జియోలో ఎంతశాతం వాటా కొనుగోలు  చేయాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ నిర్ణయించింది ?

5. రాష్ట్రంలో 200 ICU పడకలు సహా 1500 బెడ్స్ ఉన్న ఏ హాస్పిటల్ ను పూర్తిగా కరోనా చికిత్సలకే వాడాలన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

6. కరోనాతో విలవిల్లాడుతున్న దేశ ప్రజలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ప్యాకేజీని ప్రకటించింది ?

7. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

  1. 80కోట్ల మంది రేషన్ కార్డుదారులకు 3 నెలల పాటు ఉచితంగా రేషన్. ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో పప్పు ధాన్యాలు ఇవ్వనుంది
  2. నిరుపేద మహిళలకు 20.4 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాల్లో రూ.1500 అమౌంట్ వేస్తారు
  3. సీనియర్ సిటిజన్స్, వితంతువులు, దివ్యాంగులకు అదనంగా రూ.1000
  4. 69 కోట్ల రైతు కుటుంబాలకు ముందుగానే మొదటి విడత రూ.2వేల రైతు బంధు
  5. వైద్య సిబ్బందికి రూ.50లక్షల బీమా
  6. ఉపాధి హామీ కూలీ పెంపు... PF లో 75శాతం విత్ డ్రాకి అవకాశం

8. కరోనా వైరస్ (కోవిడ్ 19) పై పోరాటానికి ప్రాజెక్ట్ కవచ్ ప్రాజెక్ట్ ఆవిష్కరించిన అగ్రశ్రేణి హాస్పిటల్ ఏది ?