DQ- INDIAN HISTORY-FREEDOM MOVEMENT

DQ- INDIAN HISTORY-FREEDOM MOVEMENT

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

27 డైలీ క్విజ్ -ఇండియన్ హిస్టరీ - స్వాతంత్ర్య ఉద్యమం

1. మొదటిసారిగా నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన సంస్థానం ఏది

2. స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని మొదటగా ఏ నిర్మాణంపై ఎగుర వేశారు

3. ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మాగాంధీ - గ్రంథ కర్త ఎవరు

4. భారత దేశ రైల్వే వ్యవస్థ పిత అని ఎవరిని అంటారు

5. బెంగాల్ విభజన రద్దు చేసినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరు

6. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చౌరీ చౌరాలో హింసాత్మక సంఘటన ఎప్పుడు జరిగింది

7. సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ స్థాపకుడు ఎవరు

8. హైదరాబాద్ కంటింజెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసినది ఎవరు

9. ఇండియాలో మొదటి మున్సిపాలిటీ ఏది

10. నిషాన్ - ఎ - పాకిస్తాన్ బిరుదును పొందిన ఏకైక భారతీయుడు ఎవరు