Monday, September 23

27-AUG CA QUIZ

1. ఆర్బీఐ నిల్వలకు సంబంధించి ఏర్పాటైన కమిటీల్లో సరికానిది గుర్తించండి

1) వి.సుబ్రమణ్యం (1997)

2) ఉషా థోరట్ (2004)

3) వైహెచ్ మాలేగామ్ (2013)

4) బీమల్ జలాన్ (2019)

5) రంగరాజన్ కమిటీ (2007)

2. మూడేళ్ళల్లో 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు  ఏ మొబైల్ కంపెనీ తన రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది

3. ప్రైవేటు ఉద్యోగ అవకాశాలను మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ అందుబాటులోకి తెచ్చింది.  ఆ యాప్ పేరేంటి

4. G7 దేశాల సమావేశానికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి గుర్తించండి

ఎ) ఈ సమావేశాలు బ్రిటన్ లోని బియార్రిట్జ్ జరుగుతున్నాయి

బి) కశ్మీర్ పరిణామాలపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపారు

సి) ప్లాస్టిక్ నిర్మూలన, వాడి పారేసే ప్లాస్టిక్ విధానానికి స్వస్తి పలకాలని జీ7 దేశాల సమావేశంలో మోడీ ప్రస్తావించారు

5. డిజిటల్ మీడియా, బొగ్గు, కాంట్రాక్ట్ తయారీ రంగంలో ఎంత శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది

6. ప్రపంచ బ్యాడ్మింటన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు విజయం సాంధించింది. సింధుకు సంబంధించిన ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

7. ఇస్రో ఈ ఏడాది అక్టోబర్ లో నింగికి కార్టోశాట్ ఉపగ్రహాన్ని పంపాలని నిర్ణయించింది.  ఈ సిరీస్ నెంబర్ ఎంత

8. కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత మొత్తం నిధులను బదలాయింపు చేయనుంది

9. మానవ శరీరంలోని చర్మం, మృదులాస్ఠి, ఎముకల్లో కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉంటుంది.  దీన్ని మూల కఠ ఆధారంగా ఏ చేపల నుంచి గ్రహించవచ్చని ఐఐటీ హైదరాబాద్ పరిశోధకలు కనుగొన్నారు

10. ప్రస్తుతం GHMC కమిషనర్ గా నియమితులైన లోకేష్ కుమార్ గతంలో ఈ కింద జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేశారు

11. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో లేనివారిని గుర్తించండి

1) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్

2) జస్టిస్ దడకమళ్ళ వినోద్ కుమార్

3) జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి

4) జస్టిస్ కూనూరు లక్ష్మణ్