Tuesday, July 7

26 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు.

26 నవంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్

1. చిన్నారులకు సమగ్ర టీకాలను అందించాలనే లక్ష్యంతో రూపొందించిన ఇంద్ర ధనుష్ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారు ?

2. 2021 జనాభా లెక్కలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

1) 2021 ఫిబ్రవరిలో జనాభా లెక్కల సేకరణ ప్రారంభం అవుతోంది.

2) దేశంలో ఈ జనాభా లెక్కల సేకరణ 18వ సారి నిర్వహిస్తున్నారు

3) దేశంలో 1872 నుంచి ప్రతి పదేళ్ళకోసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారు.

4) గతంలో 2010 లో జనాభా లెక్కలను దేశంలో సేకరించారు.

5) తెలంగాణ రాష్ట్ర జనగణన సంచాలకుడిగా IAS అధికారి ఇలంబర్తిని నియమించారు.

3. NSO సర్వే ప్రకారం విద్యకు సంబంధించి ఈ కింది వాటిల్లో ఏవి సరైనవి

1) అక్షరాస్యత శాతం గ్రామీణ ప్రాంతాల్లో : 73.5శాతం

2) పట్టణ ప్రాంతాల్లో 87.7 శాతం

3) జనరల్ కోర్సులు చదువుతున్న  వారి శాతం : 96.1 శాతం

4) టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న వారు : 3.9శాతం

4. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మౌలిక వసతులు పెంచి నాణ్యమైన విద్యను అందించాలన్నలక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపా సథకాన్ని 2014 ప్రవేశపెట్టింది.  రూసాని విస్తరించండి

5. ఇంటర్నెట్ వినియోగంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్టడీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో : 14.9శాతం

2) పట్టణ ప్రాంతాల్లో : 42 శాతం

6. NSO సర్వే ప్రకారం జనరల్ కోర్సుల చదువుతున్న వారికి సగటున ఏడాదికి అవుతున్న ఖర్చుకు సంబంధించి తప్పుగా చెప్పినది ఏది

ఎ) గ్రామీణ ప్రాంతాల్లో : రూ.5,240

బి) పట్టణ ప్రాంతాల్లో రూ.10,480

7. RN Kao: Gentle Spymaster అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?

8. కామన్వెల్త్ యూత్ పార్లమెంట్ (CYP 2019) ను ఏ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించారు ?

9. కంప్యూటర్ వినియోగంపై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్టడీకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

ఎ) 2017 జులై నుంచి 2018 జూన్ వరకూ 4 దశల్లో 75వ రౌండ్ సర్వేని NSO రిలీజ్ చేసింది

బి) దేశవ్యాప్తంగా 1,13,757 కుటుంబాల నుంచి వివరాలు సేకరించింది

సి) దేశంలో ప్రతి 100 గ్రామీణ కుటుంబాల్లో కేవలం 4 ఫ్యామిలీస్ మాత్రమే ఇంట్లో కంప్యూటర్ ను కలిగి ఉన్నాయి

డి) అర్భన్ మరియు పట్టణాల్లో 23, 23.4 శాతం కుటుంబాలు కంప్యూటర్ ను వాడుతున్నాయి.

10. 2019 వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ చేర్చిన పదం ఏది