25 – DAILY QUIZ – ప్రకృతి విపత్తులు – నిర్వహణ

25 – DAILY QUIZ – ప్రకృతి విపత్తులు – నిర్వహణ

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

25 డైలీ క్విజ్ ప్రకృతి విపత్తులు - నిర్వహణ

1. బ్రంట్ లాండ్ నివేదికలో ప్రధానమైన అంశం ఏది

2. విపత్తు నిర్వహణలో D.R.A.B.C. అంటే ఏమిటి

3. విపత్తుల అత్యవసర FM రేడియోను ప్రారంభించిన రాష్ట్రం ఏది

4. జతపరచండి
1) సిడర్ తుఫాన్
2) సూసర్ సైక్లోన్
3) కొమెన్ తుఫాన్
4) బుల్ బుల్ తుఫాన్

ఎ) 2007
బి) 2019
సి) 2015
డి) 1999

5. భారత్ లో Urban Earthquake Vulnarability Reduction Project ని ఏయే సంస్థలు కలసి నిర్వహిస్తున్నాయి

6. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ జలవనరుల దశాబ్దంగా ఎప్పుడు ప్రకటించింది

7. భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం ఏది

8. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు

9. వరదల విపత్తును ఈ కింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది

10. రక్షణ చర్యలు పాటించేవారు ఈ కింది వాటిల్లో వేటిని పాటించాలి