Thursday, October 1

24 AUG CURRENT AFFAIRS QUIZ

1. గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ – పుస్తకాన్ని రాసింది ఎవరు ?

2. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు ? ( ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి గా పనిచేశారు )

3. ఆగస్టు 2020లో ఫార్ట్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ప్రకటించింది.  అయితే టాప్ 100లో నిలిచిన ఇండియా కంపెనీ ఏదీ ?

4. భారత్ లో గ్రీన్ డిపాజిట్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన మొదటి విదేశీ బ్యాంక్ ఏది ?

5. One Arranged Murder – పుస్తకాన్ని రాసినది ఎవరు ?

6. ఇటీవల వార్తల్లోకి వచ్చిన తీస్తా జలాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి ?

7. ప్రపంచ సీనియర్ సిటిజన్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ?

8. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) విడుదల చేసిన ఈట్ రైట్ ఇండియా హ్యాండ్ బుక్ ను ఇటీవల రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి ఎవరు ?

9. నేషనల్ కేడిట్ కార్ప్స్ (NCC) ను ఎన్ని తీరప్రాంతాలకు విస్తరించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ?

10. జాతిపిత మహాత్మగాంధీ ధరించిన ఒక జత బంగారు పూతతో కూడిన కళ్ళద్దాలకు వేలం పాట నిర్వహించగా 2,60,000 పౌండ్స్ ( భారత్ కరెన్సీలో 2,55,00,463) లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఈస్ట్ బ్రిస్టల్ అనే సంస్థ ఈ-వేలంను నిర్వహించింది.  ఈ సంస్థ ఎక్కడ ఉంది ?