Tuesday, July 7

24 & 25 NOV CURRENT AFFAIRS QUIZ ( TS & AP )

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి.

http://telanganaexams.com/24-25-nov-current-affairs-quiz-ts-ap/

1. తెలంగాణలోని ఎన్ని పారిశ్రామిక పార్కుల్లో (SEZ) ఒకసారి వాడి పారేసే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ బ్యాగులు నిషేధిస్తూ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాలయ సంస్థ (TSIIC) నిర్ణయించింది ?

2. బంగ్లాదేశ్ పై క్రికెట్ టెస్ట్ సిరీస్ గెలవడం ద్వారా భారత్  వరుసగా ఎన్నో సిరీస్ ను గెలిచి రికార్డు సృష్టించింది ?

3. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా తమ విధులు, అధికారాల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే చర్యలు, నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించే అధికారం లేదు ?

4. సుమ్రతన్ ఖగ్డమృగం జాతి అంతరించి పోయింది.  ఏ దేశంలోని బోర్నియో ద్వీపంలోని సబాహ్ రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ఖడ్గ మృగం ఇమాన్ క్యాన్సర్ తో చనిపోయింది ?

5. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ 2019 నవంబర్ 23నాడు ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు ?

6. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 70 యేళ్ళు అయ్యాయి.  రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు ? ( అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26)

7. శుత్రు డ్రోన్ లపై నిఘా పెట్టి కనిపెట్టేది... 3 గంటల పాటు ఏకధాటిగా ఎగిరే ప్రహరీ అనే చిన్న హెలికాప్టర్ లాంటి డ్రోన్ ను తయారు చేసిన IIT ఇంజనీర్లు ఎవరు ?

8. పెండ్లి చేసుకోవాలంటే తప్పనిసరిగా 3 నెలల పాటు కోర్సు చేయాలని ఏ దేశంలో నిబంధనలు 2020 నుంచి అమల్లోకి రానున్నాయి ?

9. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి డే అండ్ నైట్ టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఎవరికి దక్కాయి ?

10. దేశంలోని గవర్నర్ల 50వ సదస్సు ఎక్కడ జరిగింది ?

11. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న కొన్నె పుల్లమ్మ (95) చనిపోయారు.  ఈమె ఏ గ్రామానికి చెందినవారు ?