23- DAILY QUIZ – పాలిటీ -రాజ్యాంగం

23- DAILY QUIZ – పాలిటీ -రాజ్యాంగం

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

23 డైలీ క్విజ్ - పాలిటీ - రాజ్యాంగం

1. ఈ కింది వాటిల్లో ఏవి రాష్ట్రపతి పార్లమెంట్ ముందు సమర్పించాల్సిన అవసరం ఉంది

2. భారత రాజ్యాంగం అనుసరించి కేంద్ర మంత్రి మండలిలో

3. భారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు

4. రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లోగా పార్లమెంట్ దానిని ఆమోదించాలి

5. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి రెండు పదవులు ఒకే టైమ్ లో ఖాళీగా ఉంటే... ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు

6. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దుల్లో మార్పులు చేసే అధికారం

7. జతపరచండి
1) 1960
2) 1973
3) 1975
4) 1980

ఎ) బెరూబారి
బి) కేశవానంద భారతి
సి) ఇందిరాగాంధీ - రాజ్ నారాయణ
డి) మినర్వ మిల్స్

8. రాజ్యాంగ ప్రవేశికలో ఆదర్శాలకు స్ఫూర్తి ఇచ్చిన ఆధారాలు ఏవి

9. రాష్ట్రపతి కోరిక మేరకు ఒక బిల్లును పార్లమెంట్ రెండోసారి పరిశీలించి ఆమోదించి పంపితే రాష్ట్రపతి ఏం చేయాలి

10. క్యాబినెట్ సమావేశానికి