22 DAILY QUIZ – జాగ్రఫీ – ఖనిజాలు

22 DAILY QUIZ – జాగ్రఫీ – ఖనిజాలు

ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

22 డైలీ క్విజ్ - జాగ్రఫీ - ఖనిజాలు

1. మధ్యప్రదేశ్ లోని రేవా, సాగ్నా ప్రాంతాలు ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందాయి

2. సౌత్ ఇండియన్ మాంచెస్టర్ అని ఏ నగరాన్ని పిలుస్తున్నారు

3. మన దేశంలో అత్యధికంగా పేపరు మిల్లలు ఉన్న రాష్ట్రం ఏది

4. దేశంలో అత్యధికంగా ఖనిజాలు లభించే ప్రాంతం ఏది

5. విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారం ఏ గనుల్లో ఉత్పత్తి అవుతున్న ఇనుప ధాతువును వాడుతున్నారు

6. ప్రపంచంలో తోలు ఉత్పత్తుల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది

7. పెట్రోలియం నిక్షేపాలు ప్రధానంగా ఏ శిలల్లో లభిస్తాయి

8. దేశంలో అత్యధిక సంఖ్యలో సిమెంట్ కర్మాగారాలు ఉన్న రాష్ట్రం ఏది

9. ప్రపంచంలో అత్యధికంగా మోనజైట్ నిల్వలు కలిగిన దేశం ఏది

10. దేశంలో మొదటి BHEL కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు