Thursday, October 1

21 AUGUST 2020 CURRENT AFFAIRS QUIZ

1. జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్ మనీని భారీగా పెంచేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రపోజల్స్ రెడీ చేసింది. దీని ప్రకారం ఈ కింది వాటిని జతపరచండి

ఎ) రాజీవ్ ఖేల్ రత్న

బి) అర్జున అవార్డు

సి) ధ్యాన్ చంద్, ద్రోణాచార్య

డి) గతంలో ఖేల్ రత్నకి

1) రూ.25లక్షలు

2) రూ.15లక్షలు

3) రూ.7.5లక్షలు

4) రూ.15లక్షలు

2. ఆయుర్వేద ఔషధాలతో తయారు చేసిన బయోగ్రేడబుల్ ఫేస్ మాస్క్ పవిత్రపతి, యాంటీ మైక్రోబయల్ బాడీ సూట్ ఔషధ తారని అభివృద్ధి చేసిన సంస్థ ఏది ?

3. స్వచ్ఛ పోటీలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవో గుర్తించండి

ఎ) వంద కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఛత్తీస్ గఢ్ స్వచ్ఛ రాష్ట్రంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆరో ర్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.

బి)  వందకన్నా తక్కువ మున్సిపాలిటీలు ఉన్న రాష్ట్రాల జాబితాలో జార్ఖండ్ మొదటి స్థానం, హరియానా, ఉత్తరాఖండ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి

సి) ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతంగా సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో చండీగఢ్ కి అవార్డు దక్కింది

డి) దేశంలో స్వచ్ఛ్ ర్యాంకుల జాబితాలో హైదరాబాద్ కి 65వ ర్యాంక్ దక్కింది. ఏపీలోనే విజయవాడకి 6, తిరుపతికి 12 వ ర్యాంకు వచ్చాయి.

4. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకటించిన అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్ 2020 లో మొదటి ర్యాంక్ పొందిన విద్యాసంస్థ ఏది ?

5. స్టార్టప్స్ కి సాయం చేయడానికి స్వదేశీ మైక్రో ప్రాసెసర్ ఛాలెంజ్ – ఇన్నోవేట్ సొల్యూషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ – ప్రోగ్రామ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?

6. రెండు నింజ మానవ రహిత ఏరియల్ వెహికిల్స్ ( UAV) (డ్రోన్స్) తయారు చేసిన భారతీయ రైల్వే జోన్ ఏది ?

7. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020లో దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది ?

8. ధన్వంతరి రథ్ – కోసం ఏ రాష్ట్రం/కేంద్ర పాలితప్రాంతానికి చెందిన పోలీసులు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) తో MOU కుదుర్చుకున్నారు ?

9. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కోర్మో యాప్ ను భారత్ లో ప్రారంభించిన టెక్ దిగ్గజ కంపెనీ ఏది ?

10. ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ( ADB) కి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు అశోక్ లావాసా ఎన్నికల కమిషనర్ గా రాజీనామా చేశారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఎవరు ఉన్నారు ?