Monday, September 24
Log In

200 మాక్ టెస్టుల టార్గెట్ పూర్తయింది !

ఫ్రెండ్స్ 

SI/PC/VRO/GR.IV మాక్ ఎగ్జామ్స్ పే చేసిన వారికి విజ్ఞప్తి.  

ఇప్పటిదాకా SI/GR.II Mock Tests = 203 టెస్టులు పూర్తయ్యాయి

మాక్ టెస్టులు : 171 tests,

అర్థమెటిక్ +రీజనింగ్ =23 tests

Sunday Spls = 9 tests

ఇక PC/VRO/GR.IV = 191 టెస్టులు పూర్తయ్యాయి. 

మాక్ టెస్టులు : 159 tests

అర్థమెటిక్ +రీజనింగ్ =23 tests

Sunday Spls = 9 tests

ఫ్రెండ్స్ SI అభ్యర్థులకు అన్ని మాక్ టెస్టులు పూర్తయ్యాయి. మేము ముందు చెప్పినట్టుగా 200 టెస్టులు పూర్తి చేశాం.  అలాగే PC/VRO/GR.IV అభ్యర్థులకు కూడా 191 టెస్టులు పూర్తి చేశాం. అయితే ఇంతటితో మేము ఆగము.  మీకు ఎగ్జామ్ వరకూ ఏదో ఒక రూపంలో ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇస్తుంటాం.

అలాగే జనవరి, 2018 నుంచి మీ ఎగ్జామ్స్ వరకూ కరెంట్ ఎఫైర్స్ మాక్ టెస్టుల రూపంలో అందిస్తాం.

వీటితో పాటు అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు కూడా ఇస్తుంటాం. 

వీటితో పాటు రెండు గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. 

మా బాధ్యత నెరవేర్చాం...

మీపై  మీ తల్లిదండ్రులు, మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. 

అప్పుడే మాకు full satisfaction.

Thank you Friends,

Medukonduru Vishnu kumar 

Note: తెలుగు మీడియం అభ్యర్థులకు ప్రిపేర్ చేసినట్టే... ఇంగ్లీష్ మీడియం వారికి కూడా రెండు రోజుల్లో టెస్టులు ఏమేం కంప్లీట్ అయ్యాయో ఇస్తాం. మిగిలినవి ఈ నెలాఖరు లోగా కంప్లీట్ చేస్తాం.

ముఖ్యగమనిక:

ఇప్పుడు మాక్ టెస్టులకు ఫీజులు కట్టిన వారికి కూడా పై టెస్టులన్నీ అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా ఫీజు పే చేయాలని ఆసక్తి ఉంటే ఈ లింక్స్ ద్వారా వివరాలు తెలుసుకోగలరు.

రూ.500 లకే మాక్ టెస్టులు http://telanganaexams.com/500rs-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు: http://telanganaexams.com/mockmaterial/

PC/VRO/GR.IV MOCK TESTS - ఇప్పటిదాకా కవర్ అయినవి

SI/GR.II MOCK TESTS - ఇప్పటిదాకా కవర్ అయినవి