Saturday, January 16
Shadow

2020 FEB ONE YEAR SUBSCRIBERS కి రూ.200 CONCESSION

Old Students కి శుభవార్త

మా దగ్గర 2020 ఫిబ్రవరిలో ఏడాది పాటు subscription తీసుకున్న వారికి గుడ్ న్యూస్ .  తెలంగాణలో రాబోయే 50 వేల ఉద్యోగాల కోసం మీరు మళ్ళీ ప్రిపేర్ అవుతుంటే.  మీకు  Telangana Exams plus app లో నిర్వహించే  పోలీస్ ఉద్యోగాలు, గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి SMART BATCHES లో  రూ.200 concession ఇవ్వబడును.  మీరు ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే ఈ రెండు కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే.... నాకు మీ ఐడీ వివరాలు వాట్సాప్ చేయగలరు.  నేను మీకు ప్రైవేట్ కూపన్ OLD200 ని క్రియేట్ చేసి ఇస్తాం.  అప్పుడు మొత్తం ఫీజులో రూ.200 తగ్గించి కట్టవచ్చు.  దీనికి చివరి తేది డిసెంబర్ 20 (ఆదివారం అర్థరాత్రి వరకు మాత్రమే వర్తిస్తుంది )

మీరు ముందుగా Telangana Exams plus యాప్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

తర్వాత మీరు 1)మీ పేరు 2) మీ మొబైల్ నెంబర్ 3) ఐడీ వివరాలను నాకు 703 6813 703 కి వాట్సాప్ చేయండి

నేను కూపన్ క్రియేట్ చేసి మీకు మళ్ళీ వాట్సాప్ లో మెస్సేజ్ పెడతాను.

మీరు Telangana Exams plus యాప్ లో store కి వెళ్ళి... పోలీస్ లేదా గ్రూప్స్ లో ఏదో ఒక కోర్సును ఎంపిక చేసుకొని... పేమెంట్ కంటే ముందుగా Coupon code available దగ్గర VIEW ALL కొట్టి.... OLD200 అని టైప్ చేసి... కోడ్ అప్లయ్ చేయండి... మీకు రూ.200 తగ్గిన తర్వాత అమౌంట్ కనిపిస్తుంది.

మీరు DEBIT/CREDIT CARD/ NET BANKING/PHONEPAY/AMAZONPAY/PAYZAPP/JIOMONEY ఇలా ఏదో ఒక పద్దతిలో పేమెంట్ చేయండి

మీరు పేమెంట్ చేశాక... ఆటోమేటిగ్గా...ఆ కోర్సుకు యాడ్ అవుతారు. (గతంలో లాగా నాకు ఎలాంటి SCREEN SHOTS, వాట్సాప్ కి వివరాలు పంపనక్కర్లేదు )