Monday, March 30

20 FEB CURRENT AFFAIRS QUIZ ( AP & TS )

ఈ క్విజ్ ను ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోండి

http://telanganaexams.com/20-feb-current-affairs-quiz-ap-ts/

Annual Subscription గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. ఫీజుల పేమెంట్స్ వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి
మున్సిపల్, గురుకుల్, గ్రూప్స్, పోలీస్, RRB, DISCOMS, COURT ఎగ్జామ్స్ All-in-one Fees @1000/- per year
http://telanganaexams.com/annual-subscription-for-all-tests-rs-1000/

1. 2020 ఫిబ్రవరి 20నాడు న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో జరుగుతున్న ఏ మేళాను ప్రధాని నరేంద్రమోడీ ఆకస్మికంగా సందర్శించారు ?

2. అయోధ్యలో రాముడి గుడి కట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు ?

3. నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక బ్రీడ్స్ గా జాతీయ స్థాయి గుర్తింపునిస్తూ ప్రకటించిన జాబితాకి సంబంధించి ఈ కింది వాటిల్లో ఏ ప్రకటన సరైనది ?

ఎ) తెలంగాణలోని నాగర్ కర్నూల్ కి చెందిన జాతి పశువు పొడ తురుపు ఆవుకి గుర్తింపు వచ్చింది

బి) పొడ తురుపు ఆవులు, ఎడ్లు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండే అరుదైన జాతి

సి) రాష్ట్రానికి చెందిన వనరాజా జాతి కోడికి జాతీయ గుర్తింపు లభించింది. ఈ కోళ్ళని హైదరాబాద్ లోని ICAR ఫౌల్ట్రీ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది

డి) దేశవ్యాప్తంగా కొత్తగా 13 జంతువులు, ఒక పౌల్ట్రీ జాతికి గుర్తింపు ఇస్తూ నేషనల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జాబితా విడుదల చేసింది

4. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ( CVC) గా ఎవరు నియమితులయ్యారు ?

5. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( THE) ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2020లో టాప్ 100లో భారత్ లో టాప్ యూనివర్సిటీగా నిలిచిన సంస్థ ఏది ?

6. హైదరాబాద్ HICC లో టుడే ఫర్ టుమారో థీమ్ తో  జరిగిన 17వ బయో ఏషియా సదస్సు 2020 ఫిబ్రవరి 19తో ముగిసింది.  ఈ సదస్సులో ఎన్ని దేశాలకు చెందొన 2100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు ?

7. 2019లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇండియా 2020 ఇయర్ బుక్ ను న్యూఢిల్లీలో ఎవరు ఆవిష్కరించారు ?

8. ఆంధ్రప్రదేశ్ లో 2020 మార్చి 25 ఉగాది కల్లా 25 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఐదేళ్ళల్లో వీళ్ళందరికీ ఇంటి నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించింది.  అయితే 2020-21 లో గృహ నిర్మాణాల రుణ అంచనా రూ.13,411 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించిన బ్యాంక్ ఏది ?

9. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మంట్ (నాబార్డ్ ) ఛైర్మన్ గా ఎంపికైన గుంటూరు జిల్లాకి చెందిన తెలుగువారు ఎవరు ?

10. దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని సిస్కో సంస్థ తెలిపింది. అయితే ఈ సంఖ్య జనాభాలో ఎంత శాతం ?