20- DAILY QUIZ తెలంగాణ చరిత్ర ఈ లింక్ యాప్ లో ఓపెన్ అవదు. వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు 20 డైలీ క్విజ్ తెలంగాణ చరిత్ర 1. కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది 1973 ఆగస్టు 281973 నవంబర్ 211973 సెప్టెంబర్ 211973 అక్టోబర్ 21 2. ఉత్తర భారతదేశం నుంచి అనేక రంగాల నిపుణులను హైదరాబాద్ కు ఆహ్వానించి వారికి ఉన్నత ఉద్యోగాలను ఇచ్చిన హైదరాబాద్ ప్రధాని ఎవరు మీర్ ఆలంచత్తారి నవాబుకిషన్ ప్రసాద్ఒకటో సాలార్జంగ్ 3. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన ఏ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మాతృభాషలో విద్యాభోదనను ప్రవేశపెట్టింది జె.ఎన్ చౌదరి ప్రభుత్వంవెల్లోడి ప్రభుత్వంఎన్టీరామారావు ప్రభుత్వంబూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం 4. 1985లో జీవో 610 ను విడుదల చేసిన ప్రభుత్వం ఇది ఎన్ని రోజుల్లో అమలవుతుందని ప్రకటించింది 3 నెలల్లో12 నెలల్లో6 నెలల్లో2 నెలల్లో 5. నిజాం ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖ్ గా ఎప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టారు 1949 ఆగస్టు 151950 జనవరి 261949 సెప్టెంబర్ 271950 జనవరి 2 6. గోండు ప్రజల సమస్యలను అధ్యయనం చేయడానికి నిజాం ప్రభుత్వం ఎవరిని నియమించింది హైమన్ డార్ఫ్గ్రిగ్సన్కాసన్ వాకర్వాట్సన్ 7. నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో యధాతథ ఒప్పందాన్ని ఎప్పుడు చేసుకుంది 1947 నవంబర్ 291949 సెప్టెంబర్ 151947 డిసెంబర్ 171947 ఆగస్టు 27 8. ఎవరి నిరాహార దీక్షతో 1969 తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది అన్నాబత్తుల రవీంద్రనాథ్పోటు కృష్ణ మూర్తిసంగం రెడ్డి సత్యనారాయణకొలిశెట్టి రామదాసు 9. తెలంగాణతో కూడిన ఆంధ్ర తమ లక్ష్యమని మొదటిసారిగా ఏ పార్టీ ప్రకటించింది సోషలిస్ట్ పార్టీఆంద్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీకాంగ్రెస్ పార్టీఆంధ్రా కృషికార్ పార్టీ 10. హైదరాబాద్ లో జరిగిన 1952 ముల్కీ ఉద్యమ సంఘటనలపై దర్యాప్తు జరపడానికి ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు కొండా మాధవ రెడ్డిరామాచారిజస్టిస్ జగన్మోహన్ రెడ్డిజస్టిస్ రెడ్డపరెడ్డి Loading... Post Views: 4,877