01) డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలకు అదనపు భద్రత కల్పిస్తూ విదేశాల్లో వీటిని వాడేందుకు తప్పకుండా బ్యాంకు అనుమతి ఉండేలా తెచ్చిన కొత్త నిబంధనలను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
A) 2020 అక్టోబర్ 1 (B) 2020 అక్టోబర్ 2 (C) 2020 నవంబర్ 30 (D) 2020 ఆగస్ట్ 15
Ans: A
02) కరోనా పరిస్థితులు సహకరిస్తే 2020 నవంబర్ 4 నుంచి 9 దాకా మహిళా క్రికెటర్లతో IPL ను ఎక్కడ నిర్వహించాలని భావిస్తున్నారు ?
A) న్యూఢిల్లీ (B) బెంగళూరు (C) UAE (D) ఆస్ట్రేలియా
Ans: B
03) 2020 సెప్టెంబర్ 30 నాడు ఒడిశాలోని బాలేశ్వర్ లో దేశీయంగా రూపొందించిన మిసైల్ బూస్టర్లు, ఎయిర్ ఫ్రేమ్ సెక్షన్లతో పాటు మరికొన్ని సబ్ సిస్టమ్ లను చేర్చి ప్రయోగించిన బ్రహ్మోస్ సక్సెస్ అయింది. దీన్ని దేశీయంగా తయారు చేసిన సంస్థ ఏది ?
A) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ ( DRDO)
B) ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ISRO)
C) హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL)
D) మిశ్ర ధాతు నిగమ్ ( MIDHANI )
Ans: A
For more Current affairs Quiz : please download Telangana Exams plus app
ఇప్పుడే Telangana Exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp