1980ల్లో ప్రాంతీయ పార్టీలు – సంస్థల ఏర్పాటు

1) ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు ?
జ: NG రంగా, రాజగోపాలచారి
2) ఎన్టీ రామారావు ఎప్పుడు తెలుగు దేశం పార్టీ ప్రకటన చేశారు ?
జ: 1982 మార్చి 29న
3) యన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణస్వీకారం చేశారు?
జ)1983 జనవరి 9
4) పటేల్ పట్వారీ వ్యవస్దను రద్దు చేసినది ఎవరు, ఎప్పుడు?
జ) యన్.టి.ఆర్.1983లో
5) 1984ల ఆగస్టులో ఎన్టీఆర్ ను తప్పించి అధికారంలోకి వచ్చినవారెవరు ?
జ: నాదెండ్ల భాస్కర్ రావు
6) ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ: ఎన్టీ రామారావు
7) అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదట ఎక్కడ ప్రారంభించారు ?
జ: 1983లో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ (విజయపురి నార్త్ )లో అప్పటి రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్
8) అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎవరు తరలించారు ?
జ: ఎన్టీ రామారావు
9) విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ, తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు ?
జ: ఎన్టీ రామారావు
10) ముల్కీ నిబంధనల ఉల్లంఘనపై తెలంగాణ రాష్ట్ర ఎన్జీఓ సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు ఎన్టీఆర్ ఏ కమిటీని నియమించారు ?
జ: జై భారత్ రెడ్డి
11) జై భారత్ రెడ్డి కమిటీ నివేదికలో అంశాలు పరిశీలించేందుకు ఏర్పాటైన మరో కమిటీ ఏది ?
జ: సుందరేశన్ (ఏక సభ్య కమిటీ)
12) ఈ రెండు కమిటీల నివేదికలతో ఎన్టీఆర్ సర్కార్ విడుదల చేసిన జీవోలు ఏవి ?
జ: 610 జీఓ (తెలంగాణ కోసం) - 1985 డిసెంబర్ 30న
546 జీవో (రాయలసీమ కోసం)
13) 610 జీఓ ఎప్పటిలోగా అమలు కావాలని ప్రభుత్వా ఆదేశాలు ఇచ్చింది ?
జ: 1986 మార్చి 31 నాటికి
14) ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పై ఎగ్జిబిషన్ సొసైటీ లీజును ఎవరు రద్దు చేశారు ?
జ: ఎన్టీఆర్
15) ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్న ఎవర్ని ఎన్టీఆర్ తొలగించారు ?
జ: దాశరధి కృష్ణమాచార్యుడు
16 NTR ప్రభుత్వ హయాంలో ఏ పరిశ్రమకు నష్టాలకు వచ్చాయి ? జ) సిర్పూర్ పేపర్ మిల్లు.
17) ఒక నెల మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు?
జ) నాదెండ్ల భాస్కరరావు.
18) GHMC ని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఏ GO ప్రకారం ఏర్పాటు చేశారు?
జ) 261.
19) సెజ్ చట్టం ఎప్పుడు ఏర్పడింది?
జ) 2005.
20) AP జెన్ కో AP ట్రాన్స్ కో లు ఎప్పుడు ఆవిర్బవించాయి.?
జ) 1999 ఫిబ్రవరి 1.
21) కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యెుక్క సామర్ద్య్యం ఎంత?
జ) 700 మెగావాట్లు.
22) పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది?
జ) 1989.
23) NTPC కి ఎన్ని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి?
జ) 14.
24) తెలంగాణ జీవితానికి గుండెకాయ లాంటిదని చెప్పే సంస్ద ఏది?
జ) సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
25) సింగరేణి గనులు ఆధునీకరణ పేరుతో ప్రభుత్వం ఏ విధానాన్ని ప్రవేశపెట్టింది?
జ) ఓపెన్ కాస్ట్.
26) జోనల్ వ్యవస్ద ఎప్పుడు ప్రారంభమైంది ?
జ) 1974.
27) సింగరేణి కాలరీస్ కంపెనీలో తెలంగాణ వాటా ఎంత.?
జ) 51 శాతం.